నేడు దర్శిలో మెగా జాబ్ మేళా

ప్రకాశం: రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా మంగళవారం దర్శిలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ..నేడు ఉదయం 10 గంటల నుంచి కురిచేడు రోడ్డులోని పీటీయస్ కన్వెన్షన్ హాల్లో ఈ జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు.