కడపలో ఆచూకీలేని 51 వేల రేషన్ కార్డుదారులు..!

కడపలో ఆచూకీలేని 51 వేల రేషన్ కార్డుదారులు..!

కడప జిల్లాలో 51,961 మంది రేషన్ కార్డుదారుల ఆచూకీ లేదు. దీంతో వారికి పంపిణీ చేయాల్సిన కార్డులు మిగిలిపోయాయి. జిల్లాకు 5,73,675 స్మార్ట్ కార్డులు రాగా వీటిలో 5,21,714 కార్డులు మాత్రమే పంపిణీ చేశారు. కడపలో 15,732 బద్వేలులో 12,223 జమ్మలమడుగులో 18,906 పులివెందుల డివిజన్‌లో 5,100 కార్డులు మిగిలిపోయాయి.