సోనియా గాంధీకి న్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

WGL: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి మంత్రి కొండా సురేఖ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో ఆశలు, మరెన్నో ఆకాంక్షలతో ఈ దేశంలోకి అడుగు పెట్టిన మీకు కష్టాలే స్వాగతం పలికినా, కవాతు చేయడం ఎన్నడూ ఆపలేదని మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. అందుకే మిమ్మల్ని ఈ దేశం ఎప్పుడూ.. ఎల్లప్పుడూ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందని మంత్రి 'X' లో ట్విట్ చేశారు.