VIDEO: ఐలమ్మ విగ్రహాన్ని ధ్వసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

NRML: తానూర్ మండలం బోసి గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని BRS నాయకులు డిమాండ్ చేశారు. గురువారం గ్రామస్థులతో కలిసి తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసి మాట్లాడారు.. ధ్వంసమైన విగ్రహం స్థానంలో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయాగా MRO సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.