రూ.25 కోట్లతో అన్ని మండలాల్లో వంతెనల నిర్మాణం

రూ.25 కోట్లతో అన్ని మండలాల్లో వంతెనల నిర్మాణం

RR: కొందుర్గు మండలం గంగన్నగూడ, ఆగిర్యాల వంతెన నిర్మాణ పనులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. వర్షాలు కురిసే లోపు వంతెనలు సిద్ధం కావాలని, వర్షాకాలపు ప్రమాదాలను వెంటనే నివారించేందుకు కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలో రూ.25 కోట్లతో అన్ని మండలాల్లో వంతెనల పనులు పూర్తి చేస్తున్నామని వెల్లడించారు.