మహా శివరాత్రి.. పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు

మహా శివరాత్రి.. పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు

NLR: మహా శివరాత్రి నేపథ్యంలో మైపాడు సముద్రతీరానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున నుంచి శివనామస్మరణల మధ్య సాగర స్నానాలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు స్థానికంగా ఉన్న శివలింగానికి అభిషేకాలు చేస్తున్నారు. ఇందుకూరుపేట ఎస్సై నాగార్జున రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.