సురేష్ శెట్కార్‌కు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు ప్రచారం

సురేష్ శెట్కార్‌కు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు ప్రచారం

KMR: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆయా పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బీర్కూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంగళవారం జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కార్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. బరాంగ్ ఏడిగి గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులు చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.