అంగన్‌వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తులు
E.G: అర్బన్ ICDS ప్రాజెక్టు పరిధిలో అంగన్‌వాడీ ఆయా పోస్టులకు అధికారులు దరఖాస్తులు కోరారు. నెహ్రూనగర్-2, BC-A, మదన్‌సింగ్ పేట BC-E, ఉల్లితోట వీధి-1 OC, సైక్లోన్ కాలనీ-1 OC- VH, బత్తిని నగర్-11 SC, దాన్యంపాకలు, ST, చందాసత్రం OCలకు కేటాయించారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 2లోపు ఐసీడీఎస్ కార్యాలయంలో అందజేయాలని కోరారు.