VIDEO: బాధిత కుంటుంబన్ని పరామర్శించిన కేటీఆర్
కరీంనగర్ జిల్లా అల్గునుర్ 8వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కాల్వ మల్లేశం తమ్ముడు ఇంద్రసేన ఇటీవల అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. వారి కుటుంబ సభ్యులను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. అనంతరం వారితో మాట్లాడి పార్టీ ఎలప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.