VIDEO: ఘనంగా 'హజ్రత్ టిప్పు సుల్తాన్' జయంతి వేడుకలు

VIDEO: ఘనంగా 'హజ్రత్ టిప్పు సుల్తాన్' జయంతి వేడుకలు

CTR: స్వాతంత్ర సమరయొద్యులు 'హజ్రత్ టిప్పు సుల్తాన్' జయంతి వేడుకలను సోమవారం పుంగనూరులో ముస్లిం యువత ఘనంగా నిర్వహించారు. కుమ్మర వీధి మక్కాన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ నగిరి వీధి, రాతి మసీదు, నాగపాళ్యం, MBT రోడ్డు గుండా NTR సర్కిల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా దేశం కోసం టిప్పు సుల్తాన్ బ్రిటీష్ వారితో యుద్ధ పోరాటాలు చేశారని గుర్తు చేశారు.