'అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తాం'

SKLM: శ్రీకాకుళం నగరంలోని ఐసీడీఎస్ కేంద్రంలో మంగళవారం ఐసీడీఎస్ పీవో ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. శ్రీకాకుళం కేంద్రంలో ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, ఖాళీలు ఎక్కడ ఉన్నాయి వంటివి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అలాగే వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.