దీక్షా దివస్‌లో దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

దీక్షా దివస్‌లో దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

MDCL: మల్లాపూర్ స్వాగత్ కన్వెన్షన్‌లో ఇవాళ నిర్వహించిన దీక్షా దివస్‌లో మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీతో కలిసి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుప్పట్లు పంపిణీ చేశారు. కేసీఆర్ చేసిన చారిత్రాత్మక దీక్షే తెలంగాణ సాధనకు ప్రేరణగా నిలిచిందని, దీక్షా దివస్ ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.