అంబేద్కర్ ఆశయాలు మరువలేనివి: మాజీ MLA

అంబేద్కర్ ఆశయాలు మరువలేనివి: మాజీ MLA

BHPL: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఇవాళ BHPL జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, స్థానిక BRS నేతలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలు మరువలేనివని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో BRS శ్రేణులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.