ఓట్లు 834, పోటీలో నలుగురు సర్పంచ్ అభ్యర్థులు

ఓట్లు 834, పోటీలో నలుగురు సర్పంచ్ అభ్యర్థులు

NLG: చిట్యాల మండలంలోని వెయ్యిలోపు ఓట్లు ఉన్న గ్రామంలో నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 18 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిలో రెండు జీపీల్లో 1000 లోపు, మరొక ఊరిలో 500 లోపే ఓట్లు ఉన్నాయి. బోయగుబ్బ లో 834 మాత్రమే ఓట్లు ఉండగా నలుగురు సర్పంచ్ అభ్యర్థులుగా పోటీపడుతున్నారు. నలుగురు సమానంగా ఓట్లు పంచుకుంటే 210 ఓట్లు కూడా రావటం లేదు.