జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు పెద్దతుంబలం విద్యార్థిని

జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు పెద్దతుంబలం విద్యార్థిని

KNL: ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామానికి చెందిన శ్రీలత ఖోఖోలో జాతీయ స్థాయికి ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన పోటీల్లో ప్రతిభకనబర్చింది. దీంతో ఆంధ్ర టీం తరఫున జాతీయ పోటీల్లో పాల్గొననుంది. ఈనెల 31 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో జరిగే పోటీల్లో పాల్గొననుంది.