కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

NGKL: అచ్చంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘురాం రోడ్డు ప్రమాదానికి గురై హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సోమవారం రాత్రి ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అక్కడి వైద్యులకు సూచించారు.