ఆటిజంపై అవగాహన సదస్సు

ఆటిజంపై అవగాహన సదస్సు

VSP: వృత్తిపరమైన ప్రగతికి అభిరుచి, ఆసక్తి కీలకమని ట్రాన్స్పార్స్ హిబిట్స్ డైరెక్టర్ ఇంద్రాణి యశోధ కొంపెల్ల పేర్కొన్నారు. ఏయూ సైకాలజీ విభాగంలో నిర్వహించిన సదస్సులో ఆమె ఆటిజంపై అవగాహన, అప్లయిడ్ బిహేవియర్ అనాలసిస్ ప్రాముఖ్యతను వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా సరైన అవగాహన అవసరమని చెప్పారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.