అమరవీరుల స్మారక వారోత్సవాలు.. పోలీసులకు పోటీలు

అమరవీరుల స్మారక వారోత్సవాలు.. పోలీసులకు పోటీలు

SKLM: టెక్కలి సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్‌లో అమరవీరుల స్మారక వారోత్సవాల సందర్భంగా శుక్రవారం పోలీసు సిబ్బందికి వ్యాసరచన డిబేట్ పోటీలు నిర్వహించారు. పోలీసు సిబ్బందితో సృజనాత్మకత ఆలోచన శక్తిని వెలికితీయడం మరియు ఆధునిక పోలీసింగ్ పట్ల అవగాహన పెంపొందించడానికి ప్రత్యేక కార్యక్రమాలు ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినట్లు చెప్పారు.