క్షిపణిపై శాంతి సందేశం..ఇజ్రాయెల్‌కు పంపిన ఇరాన్

క్షిపణిపై శాంతి సందేశం..ఇజ్రాయెల్‌కు పంపిన ఇరాన్

ఇజ్రాయెల్‌పై ఇరాన్ తాజాగా జరిపిన క్షిపణి దాడుల్లో ఆసక్తికర అంశం వెలుగుచూసింది. యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ స్పెయిన్ ప్రధాని పెడ్రో ఇచ్చిన శాంతి సందేశాన్ని క్షిపణిపై స్టిక్కర్‌గా అంటించి ఇరాన్ ప్రయోగించింది. 'ఈ యుద్ధం చట్టవిరుద్ధమే కాదు, అమానుషం కూడా' అన్న ఆయన మాటలను ప్రస్తావిస్తూ ఇరాన్ నిరసన తెలిపింది. టెల్ అవీవ్‌లోని కీలక ప్రాంతాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.