విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష
NDL: కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి విద్యాశాఖ అధికారులతో ఇవాళ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అపార్ ఐడి ప్రక్రియను విద్యాశాఖ అధికారులు వేగవంతం చేయాలని ఆమె అధికారులను కోరారు. అపార్ ఐడి ప్రక్రియను పూర్తి చేయడం వలన విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.