VIDEO: జామి ప్రభుత్వ పాఠశాలలో యోగ శిక్షణ కార్యక్రమం

VZM: జామి ఎంపీడీవో నీలో అప్పలనాయుడు ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు మరియు ప్రజా ప్రతినిధులుతో యోగంద్ర కార్యక్రమం నిర్వహించారు. జామి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం నుండి యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు. అనంతరం జామి మెయిన్ రోడ్డు వద్ద యోగ వలన ఉపయోగాలు పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. యోగ వలన సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ఎంపీడీవో అన్నారు.