నల్లగొండ ప్రజల బాధలు సీఎం కళ్లారా చూశారు: MLA

నల్లగొండ ప్రజల బాధలు సీఎం కళ్లారా చూశారు: MLA

NLG: అసెంబ్లీలో MLA బాలు నాయక్ ప్రసంగించారు. నల్లగొండ ప్రజల బాధలు సీఎం కళ్లారా చూశారన్నారు. ఒకవైపు ఫ్లోరైడ్ రక్కసి.. మరోవైపు కలుషితమైన మూసీ.. ఈ రెండింటి మధ్య జిల్లా ప్రజలు నలిగిపోతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండకు శాపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయకపోతే అక్కడి ప్రజలకు మనుగడే లేదన్నారు. ప్రతిపక్షాలు రాజకీయాల కోసం ఈ ప్రాజెక్టును అడ్డుకోవద్దని విన్నపం చేశారు.