వార్డుల వారిగా ఓటర్ లిస్ట్ కోసం ఇలా చేయండి..!
RR: జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రచార జోరు కొనసాగుతుంది. ఎలక్షన్ కమిషన్ జిల్లాల్లో ప్రతి మండలానికి సంబంధించి గ్రామాల్లో వార్డుల వారిగా ఓటర్ లిస్టు అందుబాటులో ఉంచింది. తెలుగు, ఇంగ్లీష్ ఫార్మాట్లలో ఓటర్ లిస్ట్ అందుబాటులో ఉంది. గ్రామం, వార్డుల వారిగా ఓటర్ల వివరాలు తెలుసుకోవడానికి https://finalgprolls.tsec.gov.in లింక్ పై క్లిక్ చేయండి.