ఖమేనీ మృతి ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్
ఖమేనీ మృతికి సరైన సమాధానం చెప్పకుండా వదిలిపెట్టేది లేదని ఇరాన్ కేబినెట్ వెల్లడించింది. తమ సుప్రీం నేతను చంపిన వారికి కఠిన శిక్ష విధిస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపారు. చరిత్రలో ఎన్నడూ చూడని భయాంకరమైన దాడులు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఇజ్రాయెల్, US సైనిక స్థావరాలపై దాడికి సిద్ధమైనట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది.