అమ్మవారికి బోనం సమర్పించిన నర్సాపూర్ నాయకులు

MDK: శివంపేట మండలం కొంతన్ పల్లి గ్రామంలో దుర్గమ్మ తల్లి బోనాల ఉత్సవాలు, తొట్టెల ఊరేగింపు కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోనాలు మన తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అన్నారు.