గణేశ్ ఉత్సవాల నిర్వహణపై రేపు కీలక సమావేశం

KMR: గణేశ్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, సమన్వయంతో నిర్వహించేందుకు శనివారం సాయంత్రం 4 గంటలకు కళాభారతిలో సమావేశం జరగనుంది. గణేశ్ నవరాత్రులు, శోభాయాత్రల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అన్ని గణేశ్ ఉత్సవ సమితుల ప్రతినిధులు, మండపాల ఆర్గనైజర్లు తప్పక హాజరై, ఈ పండుగ విజయవంతాని సహకరించాలని జిల్లా పోలీస్ శాఖ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.