కార్డన్​ సెర్చ్​.. అనాథలు, భిక్షగాళ్ల వివరాల సేకరణ​

కార్డన్​ సెర్చ్​.. అనాథలు, భిక్షగాళ్ల వివరాల సేకరణ​

NZB: నగరంలో సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు సోమవారం కార్డన్​ సెర్చ్​ నిర్వహించారు. ఈ మేరకు ప్రధాన ప్రాంతాల్లో సుమారు వందమంది పోలీసులతో సెర్చ్​ ఆపరేషన్​ చేశారు. సుమారు వంద మంది బృందాలుగా రైల్వేస్టేషన్, బస్​స్టేషన్, ఆస్పత్రులు, చౌరస్తా, షాపింగ్ మాళ్లు, రోడ్డు పక్కన పడుకుని ఉన్నటువంటి అనాథలు, భిక్షాటన చేసేవాళ్లు, లేబర్లు, అపరిచితుల వివరాలు సేకరించారు.