కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి
AP: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. కడపల్లిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. శాంతిపురం, రామకుప్పం మండలాల్లో హంద్రీనీవా జలహారతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం నడింపల్లిలో మహిళలతో భువనేశ్వరి ముఖాముఖి నిర్వహించనున్నారు.