'లేబర్ కోడ్‌లు అమలు ఆపకపోతే ఉద్యమం తప్పదు'

'లేబర్ కోడ్‌లు అమలు ఆపకపోతే ఉద్యమం తప్పదు'

W.G: లేబర్ కోడ్‌లు అమలు ఆపకపోతే మరో దేశవ్యాప్త ఉద్యమం తప్పదని సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ప్రసాద్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. లేబర్ కోడ్‌లు నోటిపై చేయడాన్ని వ్యతిరేకిస్తూ తాడేపల్లిగూడెం ఆల్ ట్రేడ్ యూనియన్స్, ఉద్యోగ, కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.