చిట్యాలలో 2,740 మంది ఓటర్లు

చిట్యాలలో 2,740 మంది ఓటర్లు

WNP: వనపర్తి మండలం చిట్యాల గ్రామ పంచాయతీ పరిధిలో 12 వార్డులకు గాను మొత్తం 2,740 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,363 మంది పురుషులు, 1,377 మంది మహిళా ఓటర్లు నమోదయ్యారు. ఇక్కడ పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికలపై ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.