నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు
VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి శనివారం ఉదయం 11 గంటలకు నెల్లిమర్ల నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు మండలంలోని స్దానిక చంద్రంపేట, టెక్కలి గ్రామంలో మన ప్రజలతో మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహిస్తారని ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.