VIDEO: సమ్మె బాటపట్టిన ఆర్టీసీ కార్మికులు
NRML: కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుమేరకు ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు. దీంతో నిర్మల్ డిపోలో బుధవారం బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. డిపోలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తమ సమస్యలను పరిష్కరించే వరకు బస్సులను నడిపేది లేదని కార్మిక సంఘాల నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.