మద్యం దుకాణానికి దరఖాస్తుల ఆహ్వానం

మద్యం దుకాణానికి దరఖాస్తుల ఆహ్వానం

KDP: జమ్మలమడుగు నగర పంచాయతీ పరిధిలో నూతన మద్యం షాపు ఏర్పాటు చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెడెంట్ రవికుమార్ పేర్కొన్నారు. మే 3 తేదీ లోపల దరఖాస్తుదారులు అప్లై చేసుకోవాలన్నారు. మే 5న కలెక్టర్ ప్రాంగణంలో మద్యం దుకాణానికి డ్రా ఉంటుందని వెల్లడించారు.