జలమండలికి మరో అవార్డు

జలమండలికి మరో అవార్డు

HYD: జలమండలికి మరో అవార్డు లభించింది. జలసంరక్షణలో జలమండలి చేపడుతున్న కృషికిగాను ఎండీ అశోక్ రెడ్డికి న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ, జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టాప్ మున్సిపల్ కార్పొరేషన్ కేటగిరీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు ఈ అవార్డు లభించింది.