హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ నగరంలో 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయి: సీపీ సజ్జనార్
➢ మధురానగర్ పరిధిలో డివైడర్‌పైకి ఎక్కిన కారు
➢ దిల్‌సుఖ్‌నగర్‌లో జీవో నంబర్ 46ని రద్దు చేయాలని రోడ్డుపై నిరుద్యోగులు ధర్నా
➢ నాచారం పరిధిలోని రఘవేంద్ర నగర్‌లో ఇంటర్ విద్యార్ధిని ఉరివేసుకుని ఆత్మహత్య