సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

W.G. వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి సీఎం సహాయనిది అండగా ఉంటుందని ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు అన్నారు. శనివారం వైద్య ఖర్చుల నిమిత్తం 'ముఖ్యమంత్రి సహాయ నిధి' నుంచి మంజూరైన రూ. 43,92,666 సీఎంఆర్ఎఫ్ చెక్కులను 57 మంది లబ్ధిదారులకు అందజేశారు. అలాగే వారి ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.