VIDEO: ఒకే కారులో విజయ్, త్రిష

VIDEO: ఒకే కారులో విజయ్, త్రిష

తమిళ నటుడు, TVK పార్టీ అధినేత విజయ్, నటి త్రిష కలిసి ఉన్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.  వారిద్దరు ఒకే రంగులో బట్టలు ధరించి ఓపెళ్లి వేడుకకు హాజరయ్యారు. కాగా, విజయ్ భార్య.. తన భర్తకు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని విడాకుల నోటీసులో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వీడియో చూసిన నెటిజన్లు వీరి ఇద్దరి బంధం కోసమే విడాకులు తీసుకుంటున్నారేమో అని కామెంట్స్ చేస్తున్నారు.