నేడు మండల సర్వసభ్య సమావేశం

నేడు మండల సర్వసభ్య సమావేశం

ATP: కూడేరు స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ కుళ్లాయి స్వామి మంగళవారం తెలిపారు. ఎంపీటీవో మాట్లాడుతూ.. బుధవారం 11 గంటలకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి జెడ్సీటీసీ, ఎంపీటీసీలు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు హాజరుకావాలని ఆయన కోరారు.