BRS కౌన్సిలర్లను సన్మానించిన మాజీ మంత్రి

BRS కౌన్సిలర్లను సన్మానించిన మాజీ మంత్రి

MHBD: తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో 16 వార్డులకు గాను 9 వార్డుల్లో గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను శుక్రవారం రాత్రి మాజీ మంత్రి హరీష్ రావు శాలువలతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని, వార్డుల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని అయన సూచించారు.