జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: కలెక్టర్

జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: కలెక్టర్

NRML: నిర్మల్ జిల్లా ప్రజలకు కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పండుగను జరుపుకుంటామని, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ దీపావళి వెలుగులు నింపాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని వారు సూచించారు.