ఎమ్మెల్సీ సోము వీర్రాజును కలిసిన కోనసీమ బీజేపీ నేత

కోనసీమ: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి, అయినవిల్లికి చెందిన బీజేపీ నేత గనిశెట్టి వెంకటేశ్వరావు బుధవారం ఉదయం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ సోము వీర్రాజును రాజమండ్రిలో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సోము వీర్రాజు సూచించారు.