'అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించని వారిపై కఠిన చర్యలు'

'అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించని వారిపై కఠిన చర్యలు'

GNTR: గుంటూరు నగరంలో పారిశుద్ధ్య నిర్వహణకు పక్కా ప్రణాళికలు రూపొందించాలని మేయర్ కోవెలమూడి రవీంద్ర అధికారులను ఆదేశించారు. సోమవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పుష్‌కాట్‌ల నిర్వహణకు సమర్థులైన కార్మికులనే నియమించాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.