'అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలి'

'అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలి'

KRNL: ఆస్పరిలో అనుమానంగా కొత్త వ్యక్తులు సంచరిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఆస్పరి సీఐ గంగాధర్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. వలస వెళ్లిన వారు విలువైన వస్తువులు ఇంట్లో ఉంచకుండా ఎక్కడైన భద్రంగా ఉండే చోట ఉంచాలన్నారు. పొలాలకు వెళ్లే వారు ఇంటి దగ్గర ఒకరిని ఉంచాలని చెప్పారు. అనుమానస్పద వ్యక్తులు గ్రామంలో కనిపిస్తే పోలీసులకు సమాచారమివ్వాలన్నారు.