బాలికల పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం
GDWL: గద్వాల మండం పరమల జ్యోతిబాఫూలే బాలికల పాఠశాలలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా అధికారి డాక్టర్ జి.రాజు ఆధ్వర్యంలో 450 మంది విద్యార్థినులకు డాక్టర్లు పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్లు ప్రవీణ్, కీర్తి, మౌనిక, విజయ్ క్రాంతి, సమ్రీన్ కౌసర్లతో పాటు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.