ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది

ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది

BHNG: జంట నగరాల్లో కురిసిన భారీ వర్షాలకు మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు-రుద్రవెల్లిలో లెవెల్ బ్రిడ్జి వద్ద మూసీ పరవళ్ళు తొక్కుతున్నది. భారీగా వరద పోటెత్తడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నీటి ప్రవావం ఎక్కువగా ఉండటంతో సోమవారం రాత్రి నుంచి వంతెనకు ఇరువైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.