VIDEO: 'పాఠశాలలో గోడలను తొలగించాలి'

SRPT: కోదాడ మండలం కాపుగల్లు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం గోడలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వర్షాల కారణంగా పాఠశాలలోని గోడలు, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉందని, వెంటనే సంబంధిత అధికారులు స్పందించి గోడను వెంటనే తొలగించాలని గ్రామస్థులు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.