గ్యాస్ లబ్ధిదారులతో అధికారులు సమావేశం
ATP: గుంతకల్లు R&Bలో ఆదివారం ఉచిత గ్యాస్ పథకం సమస్యలు, అపోహలపై గ్యాస్ ఏజెన్సీలతో మండల తహసీల్దార్ రమాదేవి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పట్టణంలో సుమారు 500 మంది గ్యాస్ లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ పథకం పై అపోహలు, సమస్యలను గ్యాస్ లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఏ కారణం చేత బ్యాంకు ఖాతాలో డబ్బులు జమా కాలేదో వివరించామన్నారు.