జక్రాన్‌పల్లి పాఠశాలలో దివ్యాంగుల దినోత్సవం

జక్రాన్‌పల్లి పాఠశాలలో దివ్యాంగుల దినోత్సవం

NZB: జక్రాన్‌పల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం దివ్యాంగుల దినోత్సవంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు, పలకలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి శ్రీనివాస్, ఎస్జీటీయూ సభ్యులు ముత్యంరెడ్డి, ఉపాధ్యాయులు రవీన్, రమేష్ పలువురు పాల్గొన్నారు.