ఫిలిం టూరిజం పాలసీ సినీ పరిశ్రమకు ఆక్సిజన్: దిలీప్ రాజా

ఫిలిం టూరిజం పాలసీ సినీ పరిశ్రమకు ఆక్సిజన్: దిలీప్ రాజా

GNTR: ప్రభుత్వం తీసుకువస్తున్న ' ఫిల్మ్ టూరిజం పాలసీ' వలన వెంటిలేటర్ పైనున్న సినీ పరిశ్రమకు ఆక్షిజన్ అందించినట్లేనని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా అన్నారు. తెనాలి మా-ఏపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ముంబైలో జరుగుతున్న సమ్మిట్‌లో మంత్రి దుర్గేష్ ఫిల్మ్ టూరిజం పాలసీని ప్రకటించడం హర్షణీయమన్నారు.