కనిష్టానికి నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం

కనిష్టానికి నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం

TG: నాగార్జున సాగర్ జలాశయం నీటిమట్టం కనిష్ట స్థాయికి చేరుకుంది. శ్రీశైలం జలాశయం నుంచి  సాగర్‌కు వరద నీరు రావడం నిలిచిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(SLBC) ద్వారా కేవలం 1,350 క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం కేవలం 510 అడుగులకు పడిపోయింది.